AP Govt JobsLatest Govt jobs

AP 10th Results 2023 | AP 10th ఫలితాలు విడుదల చెక్ చేసుకోండి | AP 10th Class Results Link

AP 10th Results 2023 :

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2023 ఏప్రిల్‌ 18వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,349 పరీక్ష కేంద్రాల్లో 6,64,000 మంది పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనానికి కూడా ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 26వ తేదీ కి విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు.  రాష్ట్రంలోని 23 జిల్లాల్లో స్పాట్‌ వాల్యుయేషన్ చేపట్టనున్నారు. దాదాపు 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గోన్నారు. ఫలితాలను ఆలస్యం చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రణాళిక రూపొందించినట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి దేవానందరెడ్డి తెలిపారు. నిన్న అనగా ఏప్రిల్ 22వ తేది మచిలీపట్నం సహా ఇతర స్పాట్ వాల్యేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. వాలియేషన్ మీద ఆయన సంప్తృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా ఫలితాలను విడుదల చేస్తాం అన్నారు. ఇప్పటికీ వాల్యూషన్ చాలా వరకు పూర్తి అయింది. వాలుయేషన్ పూర్తి కాగానే మిగతా ప్రాసెసింగ్ పనులు పూర్తి వెంటనే ఫలితాలు విడుదల చేస్తాం అన్నారు. ఫలితాలు చెక్ చేసుకోవాలనుకునే వారు క్రింద లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు.

Telegram Group Join Now
ALSO READ  Latest AP Mission Vasthalya Notification 2023 | ఇంటర్ తో AP విద్య శాఖలో ఉద్యోగాలు | Latest AP Govt Jobs

more details and results link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!