AP Local JobsLatest Govt jobs

AP Grama / Ward Sachivalayam 3rd Notification 2023 | AP సచివాలయం లో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

AP Grama / Ward Sachivalayam 3rd Notification 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోని గ్రామ వార్డ్ సచివాలయంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు ఒక్కొక నోటిఫికేషన్ నీ ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్ మనకు AP గ్రామ / వార్డ్ సచివాలయంలో పశుసంవర్ధక అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4765 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు కేవలం డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి ఒక్క రాత నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  APPSC Group 1, Group 2 Recruitment 2023 | APPSC గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ విడుదల | APPSC Recruitment

TELEGRAM GROUP : CLICK HERE

AP Grama / Ward Sachivalayam 3rd Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP. గ్రామ / వార్డ్ సచివాలయం
జాబ్ రోల్స్పశుసంవర్ధక అసిస్టెంట్
ఖాళీలు4765
విద్య అర్హతడిగ్రీ
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం15,000

AP Grama / Ward Sachivalayam 3rd Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు AP గ్రామ / వార్డ్ సచివాలయం నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

AP గ్రామ / వార్డ్ సచివాలయం  ద్వారా పశుసంవర్ధక అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  ఇంటర్ తో Apple లో భారీగా ఉద్యోగాలు | Latest Apple Recruitment 2023 | Apple Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4765 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు అఫిషియల్ నోటిఫికేషన్ లో చుసుకొగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 APPSC నుండి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల | 1000 ఉద్యోగాలు

🔥 10th తో AP సంక్షేమ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 విప్రో లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥చక్కగా ట్రైనింగ్ తీసుకోని ఇంట్లో నుండి జాబ్ చేయండి

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  Latest Infosys Recruitment 2023 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 15,000 వరకు జీతం ఇస్తారు. ప్రోబిషన్ పీరియడ్ పూర్తి అవ్వగానే పర్మినెంట్ చేసి 30,000 జీతం

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Gen/Obc / EWS వారు 400

మిగతా వారి 200 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంటుంది.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 20.06.2023

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!