Work From Home Jobs | చక్కగా ట్రైనింగ్ తీసుకోని ఇంట్లో నుండి జాబ్ చేయండి | Sutherland Work From Home Jobs
Work From Home Jobs | Sutherland Work From Home Jobs
మన దేశం అతి పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లలో ఒకటి అయినటువంట SUTHERLAND నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. SUTHERLAND కంపనీ లో Associate – Customer Service విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Degree చేసి ఉండవలెను అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా 3 ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
టెలిగ్రామ్ గ్రూప్: ఇక్కడ క్లిక్ చేయండి.
కంపెనీ పేరు | SUTHERLAND |
జాబ్ రోల్ | Associate – Customer Service |
జీతం | 45000 |
ఎంపిక విధానం : | ఇంటర్వ్యూ |
అనుభవం | అవసరంలేదు |
Work From Home Jobs | Sutherland Recruitment 2023
కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి SUTHERLAND నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా SUTHERLAND కంపనీ Associate – Customer Service విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఉద్యోగ వివరణ:
ఈ పాత్రలో ఉన్న అసోసియేట్ ప్రొఫెషనల్స్ వీటిని పొందండి: సదర్లాండ్ యొక్క కీర్తిని నిర్వచించండి: FTP క్లయింట్‌లకు పూర్తి స్థాయి అకౌంటింగ్ మద్దతును అందించడానికి ఈ స్థానం బాధ్యత వహిస్తుంది. ఫైనాన్స్/అకౌంటింగ్ విషయాలపై లావాదేవీల ప్రాసెసింగ్ సిబ్బందితో సన్నిహితంగా పని చేయడానికి ఆర్థిక నివేదికలను రూపొందించడానికి బాధ్యత వహిస్తారు.
E ఖచ్చితంగా ఖచ్చితత్వం: నెలవారీ, త్రైమాసిక మరియు వార్షిక ఆర్థిక నివేదికలు/స్టేట్‌మెంట్‌లను సిద్ధం చేయడానికి అకౌంటింగ్ బృందంతో కలిసి పని చేస్తుంది, ఆదాయ ప్రకటన ఖాతాలను విశ్లేషిస్తుంది మరియు బ్యాలెన్స్ షీట్ ఖాతాలను నెలవారీగా, సాధారణ లెడ్జర్ ఖాతాలను పునరుద్దరిస్తుంది, సమస్యలను గుర్తించి, మరియు సిఫార్సులు చేస్తుంది తాజా సమాచారాన్ని నిర్వహించండి:
మేనేజ్‌మెంట్ సిబ్బంది, బాహ్య ఆడిటర్లు మరియు SEC రిపోర్టింగ్ కోసం నెలవారీ, త్రైమాసిక మరియు వార్షిక షెడ్యూల్‌లను సిద్ధం చేస్తుంది, నెలవారీ జర్నల్ ఎంట్రీలను సిద్ధం చేస్తుంది సంబంధాలను బలోపేతం చేస్తుంది: ఆర్థిక వ్యవస్థలో డివిజన్ బడ్జెట్‌లు మరియు రికార్డులను అభివృద్ధి చేయడానికి వ్యాపార విభాగాలతో సహకరిస్తుంది, అభివృద్ధిలో మేనేజర్, సహచరులు మరియు సిబ్బందితో కలిసి పని చేస్తుంది
కస్టమర్-కేంద్రీకృత పని సమూహం యొక్క విశ్లేషణాత్మకంగా మరియు సృజనాత్మకంగా ఉండండి: కస్టమర్ సంతృప్తిని కొలవడానికి మెకానిజమ్‌లను అమలు చేస్తుంది మరియు కస్టమర్ సేవ యొక్క మొత్తం స్థాయిలను మెరుగుపరచడానికి మేనేజర్ మరియు సిబ్బందితో కలిసి పని చేస్తుంది
విద్య అర్హత :
SUTHERLAND కంపెనీ లో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండి విద్య అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో 30,000 రూపాయలు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక 45,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు .
అనుభవం :
అవసరం లేదు
ట్రైనింగ్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
Apply చేయాలనుకునే వారు కేవలం కంపెనీ కెరీర్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
Apply link : click here
Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.