Private Jobs

10th తో AP లో ఫారెస్ట్ ఆఫీస్ లో 1000 ఉద్యోగాలు | Latest AP Forest Department Notification 2024 | AP Govt Jobs In Telugu

Latest AP Forest Department Notification 2024 | AP Govt Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు AP అటవీ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా రేంజర్లు, సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th  / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  తెలంగాణ లో 5000 ఉద్యోగాలు | Latest Telangana Recruitment 2024 | TS Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Forest Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ అటవీ శాఖ
జాబ్ రోల్స్ రెంజర్లు, సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
విద్య అర్హత10th / ఇంటర్
అనుభవంలేదు
జీతం30,000
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest AP Forest Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  తెలుగు వారికి విప్రో లో భారీగా ఉద్యోగాలు | Latest Wipro Recruitment 2023 | Wipro Jobs In Telugu

ఈ నోటిఫకేషన్ మనకు AP అటవీ శాఖ  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా AP అటవీ శాఖలో రెంజర్లు, సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో ప్రభుత్వ సంస్థలో స్టోర్ కీపర్ ఉద్యోగాలు

🔥 వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో AirIndia లోఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ALSO READ  Latest TCS Recruitment 2023 | Apply చేస్తే 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | TCS Jobs In Telugu

🔥 10th AP లో ఫీజు పరీక్ష లేకుండా 2,985 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 30,000 రూపాయలు జీతం ఇస్తారు.  

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!