AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఇంటర్ తో ప్రభుత్వ స్టోర్ కీపర్ ఉద్యోగాలు | Latest Govt Jobs 2024 | Govt Jobs In Telugu

Latest Govt Jobs 2024 | Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టోర్ కీపర్, స్టేనో గ్రాఫర్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Agriculture Department Notification 2024 | Latest Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Govt Jobs 2024 Overview :

ఆర్గనైజేషన్మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
జాబ్ రోల్స్ స్టోర్ కీపర్, స్టేనో గ్రాఫర్
ఖాళీలు04
విద్య అర్హతఇంటర్
అనుభవంలేదు
వయస్సు18 – 27
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest Govt Jobs 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  TCS కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | Latest TCS Recruitment 2024 | Latest Jobs In Telugu

ఈ నోటిఫకేషన్ మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా స్టోర్ కీపర్, స్టేనో గ్రాఫర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా 30,000 ఉద్యోగాలు

🔥 10th తో Air India లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా AP లో 2,985 ఉద్యోగాలు

ALSO READ  Latest RRB Recruitment 2023 | రైల్వే లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Railway Jobs In Telugu

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా తెలంగాణ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18  నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 30,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే చేయవలసి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!