AP Govt JobsLatest Govt jobs

AP EAMCET Results 2023 | AP EAMCET ఫలితాలు విడుదల 2023

AP EAMCET Results 2023

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ 2023 పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ ఫలితాలను ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌, ఇతర అధికారులు హాజరుకానున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఫలితాలను చెక్ చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి చుసుకొగలరు.

Telegram Group Join Now
ALSO READ  ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాలు | Latest FSSAI Notification 2023 | Latest Govt Jobs In Telugu

Results link : click here

ఏపీ ఈఏపీసెట్‌కు (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్)కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు రాగా.. వీటిలో ఇంజినీరింగ్ విభాగానికి 2,37,055,  అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 99,388, రెండు విభాగాలకు 979 దరఖాస్తులు వచ్చాయి. ఏపీ ఈఏపీసెట్‌ 2023ను జేఎన్‌టీయూ అనంతపురం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు.

ALSO READ  Latest AP Govt Jobs 2023 | AP లో 3920 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Govt Jobs

ఇంటర్‌ మార్కులకు వెయిటేజీతో క‌లిపి.. ర్యాంకులను..
ఏపీ ఈఏపీసెట్.. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి మే 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వ‌హించారు. అలాగే వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి 22, 23 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఈఏపీసెట్‌లోని మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి ర్యాంకులను ఇవ్వనున్నారు. ఫలితాలు చూసుకునే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి చుసుకొగలరు.

ALSO READ  AP Anganwadi Jobs 2023 : AP లో10th తో 1000 పైగా ఉద్యోగాలు

Results link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!