TATA Jobs : టాటా సంస్థలో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

TATA Jobs | TATA Recruitment 2023

మన దేశం అతి పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లలో ఒకటి అయినటువంట TATA నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. TATA కంపనీ లో Graduate Engineer Trainee – Fire & Safety విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

టెలిగ్రామ్ గ్రూప్: ఇక్కడ క్లిక్ చేయండి

కంపెనీ పేరుTATA
జాబ్ రోల్ :Graduate Engineer Trainee – Fire & Safety
జీతం50,000
ఎంపిక విధానంఇంటmర్వ్యూ
అనుభవంఅవసరం లేదు

TATA సంస్థలో భారీగా ఉద్యోగాలు వివరాలతో

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి TATA నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా TATA కంపనీ లో Graduate Engineer Trainee – Fire & Safety విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

మరిన్ని ఉద్యోగాలు :

🔥10th తో ఫీజు పరీక్ష లేకుండా APSRTC లో ఉద్యోగాలు

🔥 10th తో పోస్టల్ శాఖలో 12,828 ఉద్యోగాలు

🔥 AP సంక్షేమ శాఖలో 9 రకాల ఉద్యోగాలు

ఉద్యోగ సారాంశం

ఫైర్ & సేఫ్టీ మేము ప్రస్తుతం B.E చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థుల కోసం వెతుకుతున్నాము.
/ బి. టెక్ (ఫైర్ & సేఫ్టీ) మరియు 2023లో గ్రాడ్యుయేట్ అవుతుంది.

పాత్రలు మరియు బాధ్యతలు కింది వాటికి మాత్రమే పరిమితం కాకుండా ఉంటాయి:

రెన్యూవబుల్స్, జనరేషన్ మరియు T&D క్లస్టర్

  • కార్యాలయ ప్రమాదాల గుర్తింపు మరియు నియంత్రణ & కార్యాలయంలో నిర్వహించబడే ఆరోగ్యం మరియు భద్రత కోసం చట్టపరమైన అవసరాలను నిర్ధారించడం.
  • TSHMS సూత్రాలను అర్థం చేసుకోవడం, రిస్క్ అసెస్‌మెంట్స్, JSA, మెథడ్ స్టేట్‌మెంట్‌లు మరియు రిస్క్ మిటిగేషన్ ప్లాన్‌ని అమలు చేయడం w.r.t.
    అగ్ని & భద్రత
    విద్య అర్హత : TATA కంపెనీ లో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండి విద్య అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో 35,000 రూపాయలు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక 50,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు .

అనుభవం :

అవసరం లేదు

ట్రైనింగ్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి కొన్ని నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో35,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

Apply చేయాలనుకునే వారు కేవలం కంపెనీ కెరీర్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Comment