AP Govt JobsLatest Govt jobs

Latest AP Govt Jobs 2023 | AP లో 3920 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Govt Jobs

Latest AP Govt Jobs 2023 | AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లో భారీగా ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. AP పోలీస్ బెటాలియన్ విభాగంలో 3920 ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు ఇంటర్ /  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  Latest HQ Southern Command Recruitment 2023 | 10th తో మండల కార్యాలయం లో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs

Latest AP Govt Jobs 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP పోలీస్ బెటాలియన్
జాబ్ రోల్పోలీస్ బెటాలియన్
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
ఖాళీలు3920
వయస్సు18 – 42
Apply విధానంOnline

Latest AP Govt Jobs 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP పోలీస్ బెటాలియన్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా పోలీస్ బెటాలియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ALSO READ  APPSC నుండి అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest APPSC Notification 2024 | AP Govt Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా పోలీస్ బెటాలియన్ విభాగంలో మొత్తం 3,920  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP లో 6840 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో AP అంగన్వాడీ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 10th తో పోషకాహార సంస్థలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 సికింద్రాబాద్ రైల్వే లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో గ్రూప్ సి లో MTS, అసిస్టెంట్ ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

ALSO READ  అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest Forest Department Notification 2023 | Latest Govt Jobs In Telugu

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC, ST, BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. 

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!