AP Govt JobsLatest Govt jobs

AP ICDS Project Recruitment 2023 | 10th తో AP లో భారీగా ఉద్యోగాలు | AP Anganwadi Recruitment 2023

AP ICDS Project Recruitment 2023 | AP Anganwadi Recruitment 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. మీ సొంత గ్రామంలో ఉంటు జాబ్ చేయాలి అనుకునే వారు తప్పక Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పాస్ పూర్తి చేసి ఉండవలెను. ఈ నోటిఫికేషన్ మనకు AP ICDS డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు. ఇందులో మొత్తంగా 55 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో పోస్ట్ ద్వారా మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. . ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

AP Anganwadi Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  Rural Development and Panchayat raj Recruitment 2023 | గ్రామీణ & పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగాలు | Latest Govt Jobs
ఆర్గనైజేషన్AP ICDS ప్రాజెక్ట్ ( AP అంగన్వాడి )
జాబ్ రోల్స్అంగన్వాడీ కార్యకర్త మినీ అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ సహయకురాలు
విద్య అర్హతకేవలం 10th పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు55
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం11,500

AP Anganwadi Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :  

ఈ నోటిఫికేషన్ మనకు  AP ICDS ప్రాజెక్ట్ అంగన్వాడీ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

AP అంగన్వాడీ డిపార్ట్మెంట్  ద్వారా మొత్తంగా 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

  1. అంగన్వాడీ కార్యకర్త
  2. మినీ అంగన్వాడీ కార్యకర్త
  3. అంగన్వాడీ సహాయకురాలు
ALSO READ  10th తో తెలంగాణ కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest TSERC Notification 2024 | TS Govt Jobs In Telugu

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 APPSC గ్రూప్ – 2 ఎక్సైజ్ SI ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | 150 ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో రైల్వే లో భారీగా క్లర్క్ ఉద్యోగాలు | 2492 ఉద్యోగాలు

🔥 10th తో భారీగా ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 NABARD లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3 రకాల ఉఉద్యోగాలలో 55 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

ALSO READ  10th తో AP అటవీ శాఖలో 1000 పైగా ఉద్యోగాలు | Latest AP Forest Department Notification 2023 | Latest AP Govt Jobs

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 11,500 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు పోస్ట్ ద్వారా మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

అఫిషియల్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

application form link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!