AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Postal Department Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగాలు | Postal Jobs 2023

Postal Department Recruitment 2023 | Postal Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి స్టాఫ్ కార్ డ్రైవర్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం 10th పాస్  అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

       TELEGRAM GROUP : CLICK HERE

Postal Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్టాఫ్ కార్ డ్రైవర్
విద్య అర్హత10th
వయస్సు18 – 27
జీతం19,000 -63,200
Apply విధానంఆఫ్లైన్
ఎంపిక విధానంస్కిల్ టెస్ట్

Postal Department Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ కార్ డ్రైవర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP సచివాలయం లో 1127 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ALSO READ  తెలంగాణ ఇంటర్ హల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి | Latest TS Inter Hall Tickets Download 2024 | TS Inter Hall Tickets 2024

🔥 Amazon లో భారీగా ఉద్యోగాలు | 4 రోజుల్లో జాబ్ లో ఉంటారు

🔥 ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి AP దేవాదాయ శాఖలో ఉద్యోగాలు

వయస్సు :

01.08.2023 నాటికి 18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

ALSO READ  Latest TCS Recruitment 2023 | Apply చేస్తే 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | TCS Jobs In Telugu

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టు మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

లెవల్ 2 7th CPC ప్రకారం జాబ్ లో చేరగానే 19,900 – 63,200 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు 

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి.

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!