AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

NABARD Recruitment 2023 | NABARD లో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు | | NABARD Assistant Jobs

NABARD Recruitment 2023 | NABARD Assistant Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు నాబార్డ్ భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నాబార్డ్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ విభాగంలో  మొత్తం 259 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 35,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

      TELEGRAM GROUP : CLICK HERE

NABARD Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్నాబార్డ్
జాబ్ రోల్స్అసిస్టెంట్
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు259
అనుభవంలేదు
జీతం35,000
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

NABARD Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు నాబార్డ్ ( NABARD )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్ విభాగంలో మొత్తం 258 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీలను క్రింద ఉన్న ఫోటో లో గమనించగలరు.

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 6  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10thతో పోస్టల్ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు | Apply చేస్తే 4 రోజుల్లో జాబ్ లో ఉంటారు

🔥 AP సచివాలయంలో 1127 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు

🔥 ఇంటర్ తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ అప్లికేషన్ ఫీజు GEN/OBC వారు 450 రూపాయలు నీ Online లో పే చేయాలి. Apply చేసేటప్పుడు Online లో కట్టవలసి ఉంటుంది. మిగతావారు కేవలం 50 రూపాయల ఫీజు కట్టాలి

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 10.06.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!