Private JobsAP Local JobsHyd JobsPrivate JobsTS Local Jobs

Amazon Recruitment 2023 | 10th తో అమెజాన్ లో ప్యాకింగ్ ఉద్యోగాలు | Amazon Packing Jobs 2023

Amazon Recruitment 2023 | Amazon Packing Jobs Recruitment 2023

ప్రముఖ ఈ – కామర్స్ కంపెనీస్ అయినట్టు వంటి అమెజాన్ (Amazon) లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అమెజాన్ లో పికింగ్, ప్యాకింగ్, స్కానింగ్ మరియు బిల్లింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పాస్  ప్రతి ఒక్కరూ  Apply చేసుకోవచ్చు. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబందించి పోస్టింగ్ బెంగళూరు, హైదరా తో పాటు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అన్ని జిల్లాలలో ఉంటుంది. జాబ్ లో చేరిన వెంటనే నెలకు జీతం 22,000 తో పాటు ఫ్రీ క్యాబ్ ఇస్తున్నారు. ఈ జాబ్స్ కిన్సంబందించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Amazon Packing Jobs Recruitment 2023 Overview :

కంపెనీ పేరుఅమెజాన్
జాబ్ రోల్ప్యాకింగ్
విద్య అర్హత10th పాస్
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్మీ సొంత జిల్లాలో
వయస్సు18 సం,లు నిండి ఉండాలి
జీతం22,000

Amazon Packing Jobs Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు : 

ఈ జాబ్స్ నీ అమెజాన్ కంపనీ వారు భర్తీ చేస్తున్నారు

జాబ్ రోల్ : 

అమెజాన్ కంపనీ ప్యాకింగ్, పికప్, స్కానింగ్ మరియు బిల్లింగ్ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 8th తో ఫీజు పరీక్ష లేకుండా పోస్ట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు

🔥 AP లో 10th తో 13,000 పైగా వాలంటీర్ ఉద్యోగాలు

🔥 10th తో BSNL లో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

విద్య అర్హత :

10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు

వయస్సు : 

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : 

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 

జాబ్ లో చేరిన వెంటనే 22,000 + ఫ్రీ క్యాబ్ ను కంపెనీ ఇస్తుంది

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష ఉండదు అలానే ఇంటర్వ్యూ కూడా ఉండదు డైరెక్ట్  జాయినింగ్ ఉంటుంది.

జాబ్ లొకేషన్ : 

హైదరాబాద్ మరియు బెంగళూరు తో పాటు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అన్ని జిల్లాలలో పోస్టింగ్ ఉంటుంది. మీరు మీ జిల్లాలోనే జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం : 

 ఈ జాబ్స్ కి ఎటువంటి అనుభవం అవసరం లేదు

Apply విధానం :

 డైరెక్ట్ గా కంపనీ పర్సన్ కి కాల్ చేసి జాయిన్ అవ్వాలి

హాలిడేస్ :

 ఇందులో ఎంపికైతే వారానికి ప్రతి ఆదివారం సెలవు. ఆదివారం రోజు మీరు డ్యూటీ చేస్తే మీకు డబుల్ అమౌంట్ ఇస్తారు. కంపనీ వారి నెంబర్ క్రింద ఇచ్చాను కాల్.చేసి జాబ్ లో జాయిన్ అవ్వండి

Company number : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!