AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest RBI Recruitment 2023 | రిజర్వ్ బ్యాంకు లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు | Latest Govt Jobs

Latest RBI Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) భారీ శుభవార్త చెప్పింది. RBI లో  జూనియర్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 71,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

 TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  10th తో రైల్వే లో 2,36,902 ఉద్యోగాలు | Latest Railway Notification 2024 | Railway Jobs In Telugu

Latest RBI Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్RBI
జాబ్ రోల్స్జూనియర్ ఇంజనీర్
విద్య అర్హతడిగ్రీ / BE / B.tech
అనుభవంలేదు
జీతం71,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest RBI Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( Reserve Bank Of India )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ALSO READ  ICICI బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Latest ICICI Bank Notification 2024 | ICICI Bank Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ విభాగంలో మొత్తం 35 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  డిగ్రీ / B.tech / BE  పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఫీజు కట్టవలసి ఉంటుంది

Gen / OBC / EWS వాళ్ళు 450

మిగత వాళ్ళు 50 రూపాయలు కట్టవలసి ఉంటుంది

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో సికింద్రాబాద్ రైల్వే లో 1033 ఉద్యోగాలు

🔥 ICICI బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో అమెజాన్ లో ఉద్యోగాలు

🔥 10th తో కరెంట్ ఆఫీస్ లో టెక్నీషియన్ ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  TTD లో 60,000 జీతంతో కొత్త ఉద్యోగాలు | Latest TTD Notification 2023 | TTD Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 71,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి  డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 30.06.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!