AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Agriculture Department Notification 2023 | వ్యవసాయ శాఖలో MTS, క్లర్క్ ఉద్యోగాలు | Latest Govt Jobs

Latest Agriculture Department Notification 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం  శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి MTS, క్లర్క్ తో పాటు మరికొన్ని విభాగాలలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం 10th  / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. తెలుగు వచ్చిన వారికి మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest IBM Recruitment 2023 | తెలుగు వస్తేనే Apply చేయండి | Work From Home Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Agriculture Department Notification 2023 Overview :

ఆర్గనైజేషన్వ్యవసాయ శాఖ
జాబ్ రోల్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ఇంటర్ / డిగ్రీ
వయస్సు18 – 30
జీతం35,000
Apply విధానంఆన్లైన్
ఇంటర్వ్యూ తేది20.11.2023

Latest Agriculture Department Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.

ALSO READ  Latest AP Govt Jobs 2023 | AP జిల్లా ఉపాధి కార్యాలయం లో భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా MTS , క్లర్క్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :  

ఒక్కో జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th  / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో గ్రామ పంచాయతీ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 తెలుగు చదవడం రాయడం వచ్చిన వారికి వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 3,115 ఉద్యోగాలు

🔥 AP లో ఔట్ సోర్సింగ్ & కాంట్రాక్ట్ ఉద్యోగాలు

ALSO READ  Vizag Steel plant Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 250 ఉద్యోగాలు | Latest Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. .

జీతం :

 జాబ్ లో చేరగానే 35,000 జీతం ఇస్తారు 

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. ఫీజు ఫుల్ డీటైల్స్ కోసం క్రింద పిక్ గమనించగలరు.

ముఖ్య తేదిలు :

చివరి  తేది : 20.11.2023

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!