Private JobsPrivate Jobs

Latest IBM Recruitment 2023 | తెలుగు వస్తేనే Apply చేయండి | Work From Home Jobs

Latest IBM Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends…. ప్రముఖ Tech కంపెనీ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు IBM ( IBM Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Associate Systems Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. ఇవి Work From Home Jobs చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  ఇన్కమ్ ట్యాక్స్ లో 17,000 పైగా ఉద్యోగాలు | Latest Income Tax Notification 2024 | Latest Govt Jobs

Latest IBM Recruitment 2023 Overview :

కంపనీ పేరుIBM
జాబ్ రోల్ Associate Systems Engineer
విద్యా అర్హత డిగ్రీ / BE/ B.tech
అనుభావముఅవసరం లేదు
జీతం60000

Latest IBM Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు IBM నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Associate Systems Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
బాధ్యతలు :

ALSO READ  Latest Accenture Recruitment 2023 | Work from home jobs

కంప్యూటర్ హార్డ్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్‌లు మరియు నెట్‌వర్కింగ్ కాన్సెప్ట్‌లతో పరిచయం

సాంకేతిక సమస్యలను విశ్లేషించే సామర్థ్యం, సమస్యలను నిర్ధారించడం మరియు పరిష్కారాలను అభివృద్ధి చేయడం

ప్రోగ్రామింగ్ (ప్రాధాన్యంగా జావా, పైథాన్, Node.jsలో) & సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ కాన్సెప్ట్‌లు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 Amazon లో భారీగా work from home ఉద్యోగాలు

🔥 hcl లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 Google లో భారీగా ఉద్యోగ అవకాశాలు

🔥 Concentrix లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ALSO READ  Latest Accenture Recruitment 2023 | 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home Jobs

జీతం :.
జాబ్ లో చేరగానే నెలకు 60,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.


ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!