Private JobsPrivate Jobs

Work From Home Jobs 2023 | ఇంటర్ తో భారీగా ఉద్యోగాలు | Sprinto Recruitment 2023

Work From Home Jobs 2023 | Sprinto Recruitment 2023

Hello Friends….కేవలం ఇంటర్ పూర్తి చేసి జాబ్స్ కోసం ఎదురు చూసే వారికి ప్రముఖ కంపెనీ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఈ నోటిఫికేషన్ మనకు  స్ప్రిన్టో ( Sprinto Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి మార్కెట్ రీసెర్చ్ ఎక్జిక్యూటివ్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. ఇవి Work From Home Jobs చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  10th తో పర్మినెంట్ Work From Home Jobs | Latest Yatra Recruitment 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుస్ప్రిన్టో  ( Sprinto )
జాబ్ రోల్మార్కెట్ రీసెర్చ్ ఎక్జిక్యూటివ్
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్Work From Home

Work From Home Jobs 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు స్ప్రిన్టో ( sprinto )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా  మార్కెట్ రీసెర్చ్ ఎక్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  AP Education Department Recruitment 2023 | AP విద్య శాఖలో 2118 ఉద్యోగాలు | Latest AP Govt Jobs

విద్య అర్హత :

సంభందిత విభాగంలో ఇంటర్ /  డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Infosys లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు | ట్రైనింగ్ లో 35,000 జీతం

🔥 Meesho లో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥రాయడం వచ్చిన వారికి భారీగా ఉద్యోగాలు

🔥 కాగ్నిజెంట్ లో డైరెక్ట్ జాయినింగ్ ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

  1. ఖాతాలు/కంపెనీలను గుర్తించడానికి ఆచరణీయ మార్కెట్ మరియు పరిశ్రమ విశ్లేషణను నిర్వహించడం.

2. నిర్దిష్ట భౌగోళిక & పరిశ్రమ నుండి ఖాతాలు, సంబంధిత పరిచయాలు మరియు వారి సంప్రదింపు సమాచారాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన లక్ష్య మార్కెట్‌తో ఘన డేటాబేస్ ఉత్పత్తి.

3. SDRలకు కావలసిన సంఖ్యలో డేటాబేస్‌లతో వారి ప్రచారంలో సహాయం చేయండి.

4. నెలవారీ & త్రైమాసిక లక్ష్యాలను చేరుకోండి.

ALSO READ  సికింద్రాబాద్ రైల్వే లో SI, కానిస్టేబుల్ ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2024 | Railway Jobs In Telugu

5. దాని లక్షణాలను అర్థం చేసుకున్న తర్వాత లక్ష్య మార్కెట్‌కు మా ఆఫర్‌లను మ్యాపింగ్ చేయడం.

6. నిర్దిష్ట ప్రాంతంలో ఖాతాలు/కంపెనీలు మరియు సముచిత పరిచయాలను గుర్తించడంలో చురుగ్గా పని చేయండి.

7. వారి అవసరాలు ఏమిటో అర్థం చేసుకోవడానికి బృందంతో కమ్యూనికేషన్.

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!