Hyd JobsAP Govt JobsTS Govt Jobs

UBER Recruitment 2022 For Freshers | ఉబర్ లో భారీగా జాబ్స్ | UBER Jobs In Telugu | UBER Work From Home Jobs | UBER Jobs

UBER Recruitment 2022 For Freshers Jobs In Telugu | UBER Jobs In Telugu | UBER Work From Home Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఉబర్ కంపనీ ( UBER Recruitment 2022 For Freshers ) భారీ శుభవార్త చెప్పింది. ఉబర్ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి కమ్యూనిటీ స్పెసిలిస్ట్ ( Community Specialist Jobs Recruitment ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి సంబంధించి పోస్టింగ్ వైజాగ్ లో ఉంటుంది. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను. ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి 2 లేదా 3 రౌండ్స్ లో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా నెలకు 25,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారు విశాఖపట్నం లో ఉన్నటువంటి  ( UBER Recruitment 2022 ) ఆఫీస్ కి వెళ్లి జాబ్ చేయాలి. ఇవి Work From Home Jobs కాదు ఈ జాబ్స్ కి Apply చేసే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

                    TELEGRAM GROUP

UBER Recruitment 2022 For Freshers | UBER Jobs In Telugu | UBER Recruitment 2022

UBER OFFICE
ఉబర్ కంపెనీ లో కమ్యూనిటీ స్పెషలిస్ట్ జాబ్ ప్రొఫైల్ ఫుల్  డీటైల్స్
కంపెనీ పేరుఉబర్ ( Uber Recruitment 2022 )
జాబ్ రోల్కమ్యూనిటీ స్పెషలిస్ట్ ( Community Specialist Jobs )
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్విశాఖపట్నం
వయస్సు18సం,,లు నిండి ఉండాలి
జీతం25,000

UBER Recruitment 2022 For Freshers In Telugu | UBER Jobs In Telugu | Uber Recruitment 2022

UBER RECRUITMENT 2022

కంపెనీ పేరు : ఉబర్ ( UBER Recruitment 2022 For Freshers )

జాబ్ రోల్ : కమ్యూనిటీ స్పెషలిస్ట్ ( Community Specialist Jobs Recruitment 2022 )

విద్య అర్హత : ఎదైనా డిగ్రీ or B.tech/BE / ME / M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

Also Read

AP రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు

Apple లో భారీగా ఉద్యోగాలు

Jio లో భారీ గా జాబ్స్

HP లో భారీగా ఉద్యోగాలు

TATA కంపనీ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఈ ఉబర్ కంపనీ ( UBER Recruitment 2022 For Freshers ) ఉన్నటువంటి జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 25,000.

UBER Recruitment 2022 Selection Process :

ఎంపిక విధానం : Apply చేసుకున్న వారికి ఆన్లైన్ లేదా డైరెక్ట్ గా 2 లేదా 3 రౌండ్స్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వారిని సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తారు

జాబ్ లొకేషన్ : విశాఖపట్నం, ( Vishakapatnam ) ఆంధ్ర ప్రదేశ్

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ : ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి చేశాక ప్రాజెక్ట్ లోకి తీసుకుంటారు.

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

UBER Recruitment 2022 For Freshers Working Details :

పని దినాలు వారానికి ఐదు రోజులే..

ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్‌, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి విశాఖపట్నం లో ఉన్నటువంటి ఆఫీస్ వచ్చి జాబ్ చేయాలి. ఇవి Work From Home Jobs కాదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్‌ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్‌ వస్తుంది. మెయిల్‌ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్‌ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.

Apply Link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!