10th తో ఇన్కమ్ ట్యాక్స్ లో 291 ఉద్యోగాలు Latest Income Tax Notification 2023 | Latest Jobs In Telugu
Latest Income Tax Notification 2023 | Latest Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS, ట్యాక్స్ అసిస్టెంట్ మరియు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంకమ్ ట్యాక్స్, స్టేనో గ్రాఫర్ మరియు క్యాంటీన్ అటెండెంట్ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 291 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు . ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ వారికి 50,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Income Tax Notification 2023 Overview :
ఆర్గనైజేషన్ | Income tax |
జాబ్ రోల్స్ | ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంకమ్ టాక్స్, టాక్స్ అసిస్టెంట్, స్టేనో గ్రాఫర్, MTS, క్యాంటీన్ అటెండెంట్ |
విద్య అర్హత | 10th / డిగ్రీ |
అనుభవం | లేదు |
జీతం | 50,000 |
ఎంపిక విధానం | మెరిట్ |
Latest Income Tax Notification 2023 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫకేషన్ ద్వారా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంకమ్ టాక్స్, టాక్స్ అసిస్టెంట్, స్టేనో గ్రాఫర్, క్యాంటీన్ అటెండెంట్ మరియు MTS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 291 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంకమ్ టాక్స్ : 14
టాక్స్ అసిస్టెంట్ : 119
స్టేనో గ్రాఫర్ : 18
MTS : 137
క్యాంటీన్ అటెండెంట్ : 03
విద్య అర్హత :
ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 5 విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 AP MRO ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో 119 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో 857 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 10th తో 26,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్దులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 50,000 రూపాయలు వస్తాయి.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్టు చేస్తారు. షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 16.01.2024
Pdf & apply link : click here
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.