Hyd JobsPrivate JobsPrivate Jobs

UBER Recruitment 2022|ఉబర్ లో భారీగా ఉద్యోగాల|UBER Jobs In Telugu|UBER Work From Home Jobs In Telugu

UBER Recruitment 2022 | UBER Jobs In Telugu | UBER Work From Home Jobs In Telugu

Telegram Group Join Now

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఉబర్(UBER Recruitment) కంపెనీ ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ లో ఉన్నట్టు వంటి UBER సంస్థ నుండి ఈ నోటిఫకేషన్ విడుదల చేశారు. ఇందులో ఎటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అంటే Data Analyst/Data Sciense విభాగంలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మన Apply చేయాలి అంటే ఎటువంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అంటే ఎదైనా డిగ్రీ/ BE /B.tech పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి మనం Online లో మాత్రమే Apply చేయాలి. మనం Apply చేసిన మెయిల్ కి interview కి సంబంధించి డీటైల్స్ అన్నిటికీ కంపెనీ మెయిల్ చేస్తుంది కంపెనీ HR ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు. జీతం మీ Skills ఆధారంగా ఉంటుంది.

ALSO READ  Wipro Recruitment 2023 | విప్రో లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Wipro Off Campus Drive 2023 | Work From Home Jobs 2023

UBER Notification 2022 Complete Details Given Below :

UBER కంపెనీ లో Data Analyst జాబ్ ప్రొఫైల్  డీటైల్స్
  కంపెనీ పేరు  UBER
జాబ్ రోల్Data Analyst
విద్య అర్హతఎదైనా డిగ్రీ /BE /B.tech
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్హైదరాబాద్
వయస్సు18 సం,లు నిండి ఉండాలి
జీతం40,000

UBER Recruitment 2022 Full Details In Telugu :

కంపెనీ పేరు : ఉబర్ (UBER)

జాబ్ రోల్ : Data Analyst

విద్య అర్హత : ఎదైనా డిగ్రీ or B.tech/BE పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ALSO READ  Latest Cognizant Recruitment 2023 | Apply చేస్తే 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ఇస్తారు | Cognizant Jobs In Telugu

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 40,000

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

జాబ్ లొకేషన్ : హైదరాబాద్ ( Hyderabad)

అనుభవం : అవసరం లేదు

Also Read :

అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు

Concentrix లో ఉద్యోగాలు

REVATURE INDIA కంపెనీ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

APSRTC లో డ్రైవర్ కండక్టర్ జాబ్స్

TSRTC లో భారీగా డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలు

ట్రైనింగ్(Training) : మీరు సెలెక్ట్ అయ్యాక మొదటి 3 నెలలు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తారు.

మీరు జాబ్ లో చేరిన మొదటి రోజే మీకు కంపెనీ ఫ్రీ గా లాప్టాప్ ( Free Laptop) ఇస్తుంది

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది

ALSO READ  Work From Home Jobs 2023 : ఇంటర్ తో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

UBER Recruitment 2022 Working Details :

పని దినాలు వారానికి ఐదు రోజులే..

ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.  ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్‌, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి  హైదరాబాద్ లో ఉన్న ఉబర్(UBER)సంస్థకు వచ్చి జాబ్ చేయాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్‌ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్‌ వస్తుంది. మెయిల్‌ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్‌ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.

 Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!