Latest Govt jobsTS Govt Jobs

TSRTC లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest TSRTC Notification 2024 | TSRTC Jobs In Telugu

Latest TSRTC Notification 2024 | TSRTC Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు TSRTC ( TSRTC Recruitment 2023) నుండి విడుదల చేశారు. ఇందులో టుటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా  మొత్తం 06  పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest APPSC Group - 1 & Group - 2 Notification 2023 | APPSC గ్రూప్ - 1 & గ్రూప్ - 2 నోటిఫికేషన్ వచ్చేసింది | Latest AP Govt Jobs 2023

TELEGRAM GROUP : CLICK HERE

Latest TSRTC Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TSRTC
జాబ్ రోల్టుటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్
ఖాళీలు06
విద్య అర్హతడిగ్రీ
వయస్సు18 – 42
జీతం25,000 – 50,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest TSRTC Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  AP Agriculture Department Recruitment 2023 | ఇంటర్ తో AP వ్యవసాయ శాఖలో సూపర్వైజర్ ఉద్యోగాలు | AP Supervisors Jobs

ఈ నోటిఫికేషన్ మనకు TSRTC ( Telangana state Road And Transport Corporation)  విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా టుటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 కరెంట్ ఆఫీస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 AP ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 భారీగా అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 తెలంగాణ వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

విద్య అర్హత:

కేవలం సంభందిత విభాగంలో డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ALSO READ  10th తో సికింద్రాబాద్ రైల్వే లో భారీగా ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification | Railway Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 06  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

వయస్సు :

18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE

వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

జీతం:

మనం జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నెలకు 20,000 – 50,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

కేవలం Online లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!