Latest Govt jobsTS Govt JobsTS Local Jobs

10th తో తెలంగాణ లో ఫీజు పరీక్ష లేకుండా 5,348 ఉద్యోగాలు | Latest TS Welfare Department Notification 2024 | TS Govt Jobs In Telugu

Latest TS Welfare Department Notification 2024 | TS Govt Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5,348  పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Wipro Recruitment 2023 | విప్రో లో 4 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TS Welfare Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TS సంక్షేమ శాఖ
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ఇంటర్
అనుభవంలేదు
జీతం40,000
ఎంపిక విధానం మెరిట్

Latest TS Welfare Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  రెవెన్యూ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Revenue Department Notification 2023 | Latest Jobs In Telugu

ఈ నోటిఫకేషన్ మనకు తెలంగాణ సంక్షేమ శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా తెలంగాణ సంక్షేమ శాఖ లో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 5,348 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో తెలంగాణ లో భారీగా VRO ఉద్యోగాలు

🔥 10th తో తెలంగాణ లో భారీగా సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥10th తో రైల్వే లో 4500 పైగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో గ్రామ పంచాయతీ లో 3,825 ఉద్యోగాలు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

ALSO READ  TTD లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TTD Outsourcing Jobs 2023 | Latest Govt Jobs

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.  

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 40,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారినీ షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  Online లో Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!