AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

10th తో రైల్వే లో 4,500 పైగా ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ ( SI ), కానిస్టేబుల్ ( Constable ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 4,660 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్
జాబ్ రోల్స్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్
విద్య అర్హత10th / డిగ్రీ
ఖాళీలు4,660
వయస్సు18 – 25 సంవత్సరాలు
జీతం35,400

Latest RRB Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా  మొత్తం 4,660 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

SI – 452

కానిస్టేబుల్ – 4,208

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో గ్రామ పంచాయతీ లలో 3,825 ఉద్యోగాలు

🔥 వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో మున్సిపల్ ఆఫీస్ లో భారీగా 1500 ఉద్యోగాలు

🔥 10th తో HDFC బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా 14,600 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 Apply చేసుకునే అభ్యర్థులు 500 అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

SC / ST / women క్యాండిడేట్స్ 250 ఫీజు కట్టవలసి ఉంటుంది.  

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

మరిన్ని ఉద్యోగాలు :

జీతం :

జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 35,400 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరినీ రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 15.05.2024

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!