Private JobsPrivate Jobs

Latest Amazon Recruitment 2023 | ఇంటర్ తో అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు | Amazon Work From Home Jobs 2023

Latest Amazon Recruitment 2023 | Amazon Work From Home Jobs

తెలుగు రాయడం, చదవడం వచ్చి ఇంటి నుండి జాబ్ చేయాలనుకునే  తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు అమెజాన్ ( Amazon Recruitment 2023 ) కంపెనీ భారీ శుభవార్త చెప్పింది. అమెజాన్ కంపెనీ లో షిప్పింగ్ & డెలివరీ సపోర్ట్ ( Shipping & Delivery Support )  విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే apply చేయాలి. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

Latest Amazon Recruitment 2023 Overview :

కంపెనీ పేరుఅమెజాన్ ( Amazon )
జాబ్ రోల్షిప్పింగ్ & డెలివరీ సపోర్ట్ ( Shipping & Delivery Support )
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్Work From Home

Latest Amazon Recruitment 2023 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు  అమెజాన్ ( Amazon ) కంపెనీ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

అమెజాన్ కంపనీ లో షిప్పింగ్ & డెలివరీ సపోర్ట్ ( Shipping & Delivery Support ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్దులు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను

మరిన్ని ఉద్యోగాలు :

🔥 HCL కంపెనీ లో ఫీజు పరీక్ష లేకుండా అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు

🔥 Cognizant లో పర్మినెంట్ Work From Home Jobs

🔥 ఇంటర్ పాస్ అయ్యి తెలుగు రాయడం, చదవడం వచ్చిన వారికి SBI లో భారీగా ఉద్యోగాలు

🔥 Wipro లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జాబ్ లో చేరగానే  30,000 తో పాటు వైఫై బిల్ కూడా ఇస్తారు

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జాబ్ రకం :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

Apply విధానం :

కేవలం అమెజాన్ కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

హాలిడేస్ :

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది. మిగతా 2 రోజులు వీక్ ఆఫ్ సో చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు

More Details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!