తెలంగాణ కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | 583 ఉద్యోగాలు | 25,000 జీతం నెలకు

Telangana Electrical Department Notification 2023 | Supervisors And Meter Reader Jobs :

తెలంగాణ లోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ లోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నట్టువంటి సూపర్ వైజర్ ( Supervisors )  మరియు మీటర్ రీడర్  ( Meter Readers ) విభాగాలలో  ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తంగా 583 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఎదైనా ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. అలానే ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

                                   TELEGRAM GROUP : CLICK HERE

Supervisors And Meter Reader Jobs Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్సూపర్ వైజర్ మీటర్ రీడర్
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
ఖాళీలు583
వయస్సు18 – 35సంవత్సరాలు
జీతం25,000

Telangana Electrical Department Notification 2023 :

ఆర్గనైజేషన్ :

ఈ జాబ్స్ నీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు

జాబ్ రోల్ :

సూపర్ వైజర్

మీటర్ రీడర్

మరిన్ని ఉద్యోగాలు :

Wipro లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

రైల్వే లో 10th తో భారీ జీతంతో ఉద్యోగాలు

ఇంటర్ తో అమెజాన్ లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ఇంటర్ తో ప్రముఖ సంస్థలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఇంటర్ ( లేదా ) డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను

సూపర్ వైజర్ జాబ్ కి అప్లై చేయాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను

మీటర్ రీడర్ జాబ్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను

ఖాళీలు :

మొత్తం 583

సూపర్ వైజర్ : 97

మీటర్ రీడర్ : 486

వయస్సు :

అప్లై చేసుకునే అభ్యర్ధులకు వయస్సు18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు

జీతం : 25,000

రిజర్వేషన్స్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST  వారికి 5 సంవత్సరాలు

BC వారికి 3 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

కేవలం ఒకే ఒక్క రాత పరీక్ష నిర్వహిస్తారు  ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం రాత పరీక్ష లో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి

ఫీజు : లేదు

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ మరియు Application ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి

Pdf file link : click here

Leave a Comment