Private JobsPrivate Jobs

TECH- MAHINDRA లో భారీగా ఉద్యోగాలు|ట్రైనింగ్ + జాబ్స్|For Process Executive|Apply here!!

TECH- MAHINDRA RECRUITMENT 2023|ట్రైనింగ్ ఇస్తు ఉద్యోగం ఇస్తున్నారు.

Hello Friends…. ప్రము టెక్ దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు TECH- MAHINDRA కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి For Process Executive విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Latest RRB Recruitment 2023 | ఇంటర్ తో రైల్వే లో 29,000 పైగా ఉద్యోగాలు| Railway Jobs In Telugu

TECH-MAHINDRA RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుTECH-MAHINDRA
జాబ్ రోల్For Process Executive
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవంఅవసరం లేదు

TECH-MAHINDRA RECRUITMENT 2023 IN DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ టెక్ కంపనీ అయినటువంటి TECH- MAHINDRA నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా For Process Executive విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
ఉద్యోగ వివరణ & బాధ్యతలు :
వినియోగదారు మరియు మార్కెట్ అంతర్దృష్టులను రూపొందించడానికి ఉత్పత్తి అభివృద్ధి చక్రంలో గుణాత్మక మరియు పరిమాణాత్మక డేటాను ఉపయోగించండి

ALSO READ  Appsc notification

ఉత్పత్తి ప్రభావాన్ని కొలవడానికి మరియు మెరుగుపరచడానికి సమర్థవంతమైన A/B ప్రయోగాలను నిర్వహించండి

కీ ఉత్పత్తి కొలమానాలను గుర్తించండి మరియు వాటిని నిరంతరం ట్రాక్ చేయడానికి సాధనాలు మరియు డ్యాష్‌బోర్డ్‌లను రూపొందించండి

వినియోగ నమూనాలను గుర్తించండి మరియు కొలమానాలను సరైన దిశలో తరలించడానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించండి

డేటా మరియు విశ్లేషణలను ఉపయోగించి వేగవంతమైన మరియు మెరుగైన ఉత్పత్తి నిర్ణయాలను నిర్ధారించుకోండి

వినియోగదారు అవసరాలు మరియు నొప్పి పాయింట్లను అర్థం చేసుకోవడానికి వినియోగదారు పరిశోధన మరియు సర్వేలను నిర్వహించండి.

ALSO READ  Deloitte కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | Latest Deloitte Recruitment 2024 | Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :
🔥 Meshoo లో భారీగా work from home ఉద్యోగాలు

🔥 Genpact లో ఫీసు పరీక్ష లేకుండా ఉద్యోగాలూ

🔥APSRTC లో భారీగా ఉద్యోగాలు

ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలో 40000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!