Private JobsPrivate Jobs

Sutherland Work From Home Jobs 2023 | ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు | Sutherland Recruitment 2023

Sutherland Work From Home Jobs 2023 | Sutherland Recruitment 2023

Hello Friends…. ప్రముఖ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Sutherland కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి బిజినెస్ అనలిస్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఇవి Work From Home Jobs. చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Backlogs ఉన్నా విప్రో జాబ్స్ ఇస్తుంది | Latest Wipro Recruitment 2023 | Wipro Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Sutherland Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుSutherland
జాబ్ రోల్ బిజినెస్ అనలిస్ట్
విద్య అర్హతడిగ్రీ
అనుభవంఅవసరం లేదు
జీతం35,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్Work From Home

Sutherland Work From Home Jobs 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు Sutherland నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా బిజినెస్ అనలిస్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Latest Sykes Recruitment 2023 | 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Sykes Jobs In Telugu

విద్య అర్హత :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలుగు రాయడం వచ్చిన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | అర్హత : ఇంటర్

🔥5th తో AP సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 Cognizant లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 50,000 జీతం

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

  • భద్రత, సామర్థ్యం పనితీరు మరియు లభ్యత వంటి నాన్-ఫంక్షనల్ అవసరాలను సేకరించండి
  • ఇప్పటికే ఉన్న పర్యావరణం మరియు డేటా-ఫ్లోలను డాక్యుమెంట్ చేయండి మరియు రేఖాచిత్రం చేయండ
  • క్రాస్-ఫంక్షనల్ ఫ్లోచార్ట్‌లను ఉపయోగించి ‘to-be’ ప్రాసెస్ మ్యాప్ డిజైన్‌లను సిఫార్సు చేయండి.
  • కాన్ఫిగరేషన్ లక్షణాలు మరియు వ్యాపార విశ్లేషణ అవసరాలను నిర్వచించండి
  • అవసరాలను నిర్వచించండి, వినియోగదారు కథనాలను సృష్టించడం (చురుకైనది అయితే) లేదా BRD లేదా డిసగ్రిగేషన్ షీట్‌లు (RPA కోసం)
  • సిస్టమ్ ప్రాసెస్‌ల రూపకల్పన, డాక్యుమెంట్ మరియు నిర్వహణలో సహాయం చేయండి
  • RPA ఆటోమేషన్ కార్యక్రమాల పరిధి, ప్రయోజనాలు, పరిమితులు మరియు నష్టాలను గుర్తించండి, ప్రస్తుత స్థితి మాన్యువల్ ప్రక్రియలను సంగ్రహించడం మరియు డాక్యుమెంట్ చేయడం
ALSO READ  ఉబర్ లో భారీగా ఉద్యోగాలు | Latest Uber Recruitment 2024

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!