Private JobsPrivate Jobs

Latest Google Recruitment 2023 | 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home Jobs

Latest Google Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends……ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు గూగుల్ ( Google Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో టెస్ట్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Google కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 50,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  ఇంటి నుండి జాబ్ చేసేవారు కావాలి | Nxtwave Work From Home Jobs 2023 | Nxtwave Recruitment 2023

TELEGRAM GROUP : CLICK HERE

Latest Google Recruitment 2023 Overview :

కంపెనీ పేరుగూగుల్ ( Google )
జాబ్ రోల్టెస్ట్ ఇంజనీర్
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం50,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్బెంగళూర్

Latest Google Recruitment 2023 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు గూగుల్ ( Google )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ టెస్ట్ ఇంజనీర్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Genpact లో భారీగా ఉద్యోగాలు

ALSO READ  నాబార్డ్ లో గ్రేడ్ - A ఆఫీసర్ ఉద్యోగాలు| Latest NABARD Notification 2024 | Latest Govt Jobs

🔥 ఇంటర్ తో Wipro లో భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Flipkart లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 TCS బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది వెంటనే Apply చేయండి

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

ఆటోమేషన్ సాధనాలతో నెట్‌వర్కింగ్ ఫీచర్‌లు, పరికరాలు మరియు సంబంధిత సిస్టమ్‌ల కోసం టెస్ట్ ప్లాన్‌లను డిజైన్ చేయండి, అభివృద్ధి చేయండి మరియు అమలు చేయండి

నెట్‌వర్కింగ్ సాఫ్ట్‌వేర్, టోపోలాజీలు మరియు మైగ్రేషన్‌లను పరీక్షించడానికి టెస్ట్‌బెడ్‌లను డిజైన్ చేయండి మరియు అమలు చేయండి.
పరీక్ష ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి అభివృద్ధి బృందాలతో కలిసి పని చేయండి

సంక్లిష్టమైన మరియు ఓపెన్-ఎండ్ సమస్యలను పరిష్కరించడానికి ఆలోచనలను రూపొందించండి.
సాధారణ ఉపయోగం కోసం సాఫ్ట్‌వేర్ విడుదలలు, కొత్త టోపోలాజీలు మరియు మైగ్రేషన్ ప్లాన్‌లను ధృవీకరించండి

ALSO READ  Dhoop sticks making machine

సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మెథడాలజీలతో సహా నెట్‌వర్క్ టెస్ట్ ఇంజనీరింగ్‌లో సబ్జెక్ట్-మేటర్ నైపుణ్యాన్ని అందించండి

ప్రాజెక్ట్ లేదా విడుదల కోసం పరీక్ష ప్రాధాన్యతలను నిర్వహించండి (ఉదా., విడుదల స్టాపర్‌లను నిర్ణయించడం)

సిస్టమ్ డిజైన్‌లపై క్రాస్-ఫంక్షనల్ టెక్నికల్ లీడర్‌లు మరియు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లతో కలిసి పని చేయండి

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 50,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ లో పోస్టింగ్ ఉంటుంది. అక్కడకు వెళ్లి జాబ్ చేయలఈ

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 50,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!