AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Survey Of India Recruitment 2023 | 10th తో సర్వే సంస్థ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Govt Jobs

Survey Of India Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు సర్వే సంస్థ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే  10th  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.  ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు FREE మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Survey Of India Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  AP Revenue Department Recruitment 2023 | 7th తో AP రెవెన్యూ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP Govt Jobs
ఆర్గనైజేషన్సర్వే సంస్థ
విద్య అర్హత10th
ఖాళీలు21
వయస్సు18 – 27 సంవత్సరాలు
జీతం63,200

Survey Of India Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు సర్వే సంస్థ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

 ఈఈ నోటిఫికేషన్  ద్వారా డ్రైవర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలుగు రాయడం వచ్చిన వారికి Deloitte లో భారీగా ఉద్యోగాలు

🔥 SBI లో 217 స్పెషల్ ఆఫీసర్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో సహకార సంస్థలో 1086 ఉద్యోగాలు

ALSO READ  AP Village Digital Library Recruitment 2023 | AP లో 8th తో గ్రంధాలయం లో భారీగా ఉద్యోగాలు | AP Govt Jobs

🔥 Infosys లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు | ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు  ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th తో పాటు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 27 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  Phone Pe Recruitment 2023 | Phone Pe లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs 2023

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. కేవలం స్కిల్ టెస్ట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 19,900 – 63,200 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు పోస్ట్ ద్వారా మాత్రమే Apply చేయాలి. అప్లికేషన్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఒక్క ఫీజు కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!