AP Govt JobsAP Local JobsLatest Govt jobs

AP Govt Jobs 2023 | 8th 10th తో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు

AP Welfare Department Notification 2023 | AP Govt Jobs 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు అంద్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 10 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు 8th, 10th , ఇంటర్, డిప్లొమా,  MBBS  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు పోస్ట్ ద్వారా మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కత్తవలసి ఉంటుంది. Application ఫారం లింక్ మరియు  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

            TELEGRAM GROUP : CLICK HERE

AP Welfare Department Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP Health, Medical Family Welfare Department
జాబ్ రోల్స్10 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత8th, 10th, ఇంటర్, డిప్లొమా, MBBS పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు21
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం15,000 – 60,000

ఆర్గనైజేషన్ :

AP Health, medical and Family Welfare Department Notification 2022

జాబ్ రోల్స్ :

AP వెల్ఫేర్ డిపార్ట్ ద్వారా మొత్తంగా 10 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో భర్తీ చేసే ఉద్యోగాలను క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు.

విద్య అర్హత :

ఇందులో ఒక్కో జాబ్ కి ఒక్కో రకరమైన విద్య అర్హత తో అప్లై చేసుకోవాలి. విద్య అర్హత పూర్తి డీటైల్స్ క్రింద ఉన్నాయి చెక్ చేసుకోండి.

ఖాళీలు :

మొత్తం 10రకాల ఉద్యోగాలలో 21 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇమేజ్ లో చూసుకొగలరు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష ఉండదు, అలానే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకొని ఫీల్ చేసి దానికి మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సంబంధిత అధికారికి సబ్మిట్ చేయాలి.

మరిన్ని ఉద్యోగాలు

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 విడుదల | 1041 ఉద్యోగాలు

AP లో 8th (లేదా) 10th తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

తెలుగు వచ్చిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

AP లో 840 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

10th తో రైల్వే లో 19,436 ఉద్యోగాలు

Wipro కంపనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

10th వారికి 5395 ప్రభుత్వ ఉద్యోగాలు

ఇంటర్ తో meesho లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

AP హై కోర్ట్ ఫలితాలు విడుదల

ఫీజు :

Apply చేయాలనుకునే వారు

జనరల్ వాళ్ళు  500 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

మిగతా వాళ్ళు 300 రూపాయలు కట్టవలసి ఉంటుంది.

ఈ ఫీజు ని  DD రూపంలో కట్టాలి.

ముఖ్య తేదీలు :

చివరి తేది : 08/03/2023

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ మరియు Application ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి

Pdf & Application file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!