AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

తెలుగు వారికి భారత ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | Latest Work From Home Jobs 2024 | Latest Jobs In Telugu

Latest Work From Home Jobs 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారత ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ సంస్థ అయినటువంటి IISC సంస్థ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల Work From Home ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారికి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ట్రైనింగ్ లో జీతం ఇస్తారు.  ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Work From Home Jobs 2024 Overview :

ఆర్గనైజేషన్IISC
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతఇంటర్
జీతం30,000
ఎంపిక విధానంట్రైనింగ్ + సెలక్షన్

Latest Work From Home Jobs 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు IISC  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా వివిధ రకాల Work From Home జాబ్స్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు  :

మొత్తం అన్ని విభాగాలలో కలిపి 16,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా 1100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో APSRTC లో 7,673 ఉద్యోగాలు

🔥 10th తో తెలంగాణ లో 14,000 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 AP లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

అప్లికేషన్ ఫీజు :

ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

ట్రైనింగ్ లో ఒక్కో జాబ్ కి ఒక్కోరకమైన జీతం ఇస్తారు. నెలకు 30,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లో కూడా క్వాలిఫై అయినవారికి  డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply విధానం :

 కేవలం Online లో మాత్రమే Apply చేయాలి.

More  Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!