Private JobsBank JobsPrivate Jobs

Latest SBI Recruitment 2023| 10 వ తరగతి తో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

Latest SBI Recruitment 2023| Work From Home Jobs

Hello Friends…. ప్రముఖ Bank దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు SBI కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Insurance Advisor విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Hole sale job in bookstall

Latest SBI Recruitment 2023 Overview :

కంపనీ పేరుSBI
జాబ్ రోల్Insurance Advisor
విద్య అర్హత10 వ తరగతి
జీతం50000
అనుభవంఅవసరం లేదు

Latest SBI Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ బ్యాంక్ కంపనీ అయినటువంటి SBI నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Insurance Advisor విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా, గుర్తింపు పొందిన బోర్డు మరియు ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి కనీస విద్యార్హత కలిగి ఉండి, జీవితంలో పెద్దదిగా ఉండాలనే లక్ష్యంతో

ALSO READ  అమెజాన్ కంపెనీ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Amazon Recruitment 2024 | Latest Jobs In Telugu

మా బృందం మిమ్మల్ని సంప్రదించడానికి లేదా మీ సమీపంలోని SBI లైఫ్ బ్రాంచ్‌ని సందర్శించడానికి క్రింది పేజీలో మీ వివరాలను పూరించండి

మా ప్రతినిధి మీకు అన్ని డాక్యుమెంటేషన్ ప్రక్రియలో సహాయం చేస్తారు మరియు జీవిత మిత్రగా మారే మీ ప్రయాణంలో మీకు మార్గనిర్దేశం చేస్తారు

మీరు ఇన్సూరెన్స్‌ను విక్రయించడానికి అవసరమైన రెగ్యులేటరీ బాడీ ద్వారా సాధారణ కానీ తప్పనిసరి 25 గంటల శిక్షణ పొందవలసి ఉంటుంది, దాని తర్వాత ఒక పరీక్ష ఉంటుంది.


మరిన్ని ఉద్యోగాలు :
🔥 Accenture లో భారీగా work from home ఉద్యోగాలు

ALSO READ  పోస్ట్ ఆఫీస్ లో 17,727 పోస్టల్ అసిస్టెంట్స్ ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

🔥 Cognizant లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 Infosys లో భారీగా ఉద్యోగ అవకాశాలు

🔥 IBM లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ACROSS INDIA లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లో 30000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!