Private JobsPrivate Jobs

Latest Uber Recruitment 2023 | Apply చేస్తే డైరక్ట్ జాబ్ | Work From Home Jobs

Latest Uber Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends…… ప్రముఖ దేశీయ Taxi కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Uber ( Uber Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో Software Engineer Intern విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ /BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Uber కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  AP EAMCET ZOOLOGY INTER 1ST YEAR Root ,Stem & Leaf MATERIAL DOWNLOAD

Latest Uber Recruitment 2023 Overview :

కంపనీ పేరుUber
జాబ్ రోల్ Software Engineer Intern
విద్యా అర్హత డిగ్రీ / BE / B.tech
అనుభవంఅవసరం లేదు
జీతం50000

Latest Uber Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు Uber నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్
ఈ నోటిఫికేషన్ లో Software Engineer Intern విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :

ALSO READ  Work From Home Jobs 2023 | ట్రైనింగ్ తీసుకొని ఇంటి నుండి జాబ్ చేయండి | Paytm Recruitment 2023

🔥 Infosys లో భారీగా work from home ఉద్యోగాలు

🔥 HCL లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 Google లో భారీగా ఉద్యోగ అవకాశాలు

🔥 olx లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
కంప్యూటర్‌ను ఎలా ఉపయోగించాలో పరిజ్ఞానం మరియు వర్డ్, ఎక్సెల్ మొదలైన మైక్రోసాఫ్ట్ సాధనాల గురించి ప్రాథమిక అవగాహన.

స్పష్టంగా ఆలోచించడం, సమస్యను విశ్లేషించడం మరియు సమస్యను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం

కమ్యూనికేషన్ (మౌఖిక/వ్రాతపూర్వకంగా)

కస్టమర్ సేవ & మద్దతు

సమస్య పరిష్కారం/నిర్ణయం తీసుకోవడం

ALSO READ 

విశ్లేషణాత్మక మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది..

మంచి వ్రాతపూర్వక మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు;
ఇంగ్లీషు మరియు స్థానిక భాషలో పట్టు సాధించాలి
జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 50,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మల్టిపుల్ లొకేషన్స్ లో పోస్టింగ్ ఉంటుంది
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.


ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!