Private JobsPrivate Jobs

Latest OLX Recruitment 2023 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు| Work From Home Jobs |

Latest OLX Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends…… ప్రముఖ దేశీయ E-commerce కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు OLX ( OLX Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో డెవలపర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ /BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి OLX కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Germs packing business

Latest OLX Recruitment 2023 Overview :

కంపనీ పేరుOLX
జాబ్ రోల్ Email Executive – Gurugram
విద్య అర్హత డిగ్రీ / BE / B.tech
అనుభవంఅవసరం లేదు
జీతం50000

Latest OLX Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు OLX నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్
ఈ నోటిఫికేషన్ Email Executive – Gurugram విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :

🔥 Amazon లో భారీగా work from home ఉద్యోగాలు

ALSO READ  Latest HDFC Bank Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా HDFC బ్యాంక్ లో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

🔥 Genpact లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 Axis Bank లో భారీగా ఉద్యోగ అవకాశాలు

🔥 HP లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
గ్రాడ్యుయేషన్/బ్యాచిలర్ డిగ్రీ అవసరం

అద్భుతమైన వ్రాత మరియు మౌఖిక నైపుణ్యాలు

బలమైన కస్టమర్ సేవా నైపుణ్యాలు మరియు చొరవ తీసుకోవడానికి మరియు వృత్తిపరంగా నిలకడగా ఉండటానికి ప్రదర్శించబడిన సామర్థ్యం

CRM సాధనాల పని పరిజ్ఞానం అదనపు ప్రయోజనం

బహుళ సిస్టమ్‌లను ఒకేసారి నావిగేట్ చేయగల సామర్థ్యం మరియు బహుళ-పనులను కలిగి ఉండాలి

వ్రాతపూర్వక మరియు మౌఖిక కమ్యూనికేషన్‌లో నైపుణ్యంతో పాటు కస్టమర్ సపోర్ట్ ప్రొఫైల్‌లో కనీసం ఒక సంవత్సరం అనుభవం అవసరం

కస్టమర్ సెంట్రిక్ అయి ఉండాలి

విపరీతమైన అంకితభావం, చిత్తశుద్ధి మరియు అదనపు మైలు వెళ్ళడానికి సుముఖత

ALSO READ  Concentrix Work From Home Jobs 2023 | చక్కగా ఇంటి నుండి జాబ్ చేయండి | Latest Concentrix Recruitment 2023

ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలపై మంచి పరిజ్ఞానం

వేగవంతమైన, సవాలుతో కూడిన వాతావరణంలో పని చేయాలనే కోరిక

ఇ-కామర్స్, రిటైల్, అడ్వర్టైజింగ్ లేదా మీడియాతో అనుభవం ఉంటే ప్రయోజనం ఉంటుంది
జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 50,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మల్టిపుల్ లొకేషన్స్ లో పోస్టింగ్ ఉంటుంది
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.


ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!