AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

10th తో సికింద్రాబాద్ రైల్వే లో భారీగా ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification | Railway Jobs In Telugu

Latest Secunderabad Railway Notification 2023 | Railway Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు సికింద్రాబాద్ రైల్వే  నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే లో గ్రూప్ – C & గ్రూప్ – D విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 14 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి పోస్టింగ్ హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ లో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ నీ మెరిట్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

 TELEGRAM GROUP : CLICK HERE

Latest Secunderabad Railway Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ సికింద్రాబాద్ రైల్వే
జాబ్ రోల్స్గ్రూప్ – C & గ్రూప్ – D
విద్య అర్హత10th / ఇంటర్
ఖాళీలు14
వయస్సు18 – 30 సంవత్సరాలు
జీతం35,000

Latest Secunderabad Railway Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు సికింద్రాబాద్ రైల్వే డిపార్ట్మెంట్  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి

గ్రూప్C  & గ్రూప్ – D విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్C  & గ్రూప్ – D విభాగాలలో మొత్తం 14 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th /ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥10th తో Income Tax office లో MTS ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP సచివాలయం లో 12,671 ఉద్యోగాలకు 3rd నోటిఫికేషన్

🔥 AP లో భారీగా VRO VRA ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 Apply చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 35,000 జీతంతో పాటు అల్లోవాన్స్ కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 08.01.2024

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!