TS Govt JobsLatest Govt jobs

తెలంగాణ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ కలెక్టర్ ఆఫీస్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TS Outsourcing Jobs 2024 Overview :

ఆర్గనైజేషన్TS కలెక్టర్ ఆఫీస్
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత డిగ్రీ
అనుభవంలేదు
జీతం35,000
ఎంపిక విధానంమెరిట్

Latest TS Outsourcing Jobs 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు తెలంగాణ కలెక్టర్ ఆఫీస్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా తెలంగాణ కలెక్టర్ ఆఫీస్ లో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ 54 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలంగాణ వైద్య శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 TTD నుండి అసిస్టెంట్ ఉద్యోగాలకు 2 కొత్త నోటిఫికేషన్స్

🔥 కరెంట్ ఆఫీస్ లో 110 మేనేజర్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 35,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 29.02.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!