AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

ఫీజు పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024 | Forest Department Jobs In Telugu

Latest Forest Department Notification 2024 | Forest Department Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 19,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్  మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest Forest Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్అటవీ శాఖ
జాబ్ రోల్స్ ప్రాజెక్ట్ అసిస్టెంట్
విద్య అర్హతడిగ్రీ
అనుభవంలేదు
జీతం19,000
ఎంపిక విధానం మెరిట్

Latest Forest Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

మరిన్ని ఉద్యోగాలు :

🔥 TTD లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలకు 2 కొత్త నోటిఫికేషన్స్

🔥 కరెంట్ ఆఫీస్ లో 110 మేనేజర్ ఉద్యోగాలు

🔥 APPSC నుండి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ఖాళీలు  :

ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసిస్టెంట్  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంబంధిత విభాగంలో కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 19,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ తేది : 11.03.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే Apply చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన మరింత సమాచారం కోసం  ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!