Private JobsPrivate Jobs

Latest Teleperformance Recruitment 2023 | 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

Latest Teleperformance Recruitment 2023 | Work From Home Jobs

ప్రముఖ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Teleperformance కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి ఎక్జిక్యూటివ్ ( Executive ) విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే కేవలం ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 25,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Teleperformance Recruitment 2023 Overview :

కంపెనీ పేరుTeleperformance
జాబ్ రోల్ఎక్జిక్యూటివ్ ( Executive)
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
జీతం25,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్హైదరాబాద్

Latest Teleperformance Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు Teleperformance నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఎక్జిక్యూటివ్ ( Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th పాస్ అయ్యి తెలుగు వచ్చిన వారికి 8000 పైగా ఉద్యోగాలు

🔥 10th తో ప్రభుత్వ కాలేజీ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ పాస్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 25,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ప్రస్తుతానికి మనకు హైదరాబాద్ లొకేషన్ లో జాబ్ ఉంటుంది. బెంగళూర్ లో 1 సంవత్సరం చేశాక మీకు నచ్చిన లొకేషన్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 25,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది ఇంటర్ / డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!