Private JobsPrivate Jobs

Latest Sutherland Recruitment 2023 | Apply చేస్తే 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Sutherland Jobs In Telugu

Latest Sutherland Recruitment 2023 | Sutherland Jobs In Telugu

Hello Friends……….ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు సదర్ లాండ్ ( Sutherland Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో వాయిస్ ప్రాసెస్ ఎక్జిక్యూటివ్  ( Voice Process Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Sutherland కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest AP District Court Notification 2023 | 8th తో ఫీజు పరీక్ష లేకుండా కోర్ట్ లో ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest Sutherland Recruitment 2023 Overview :

కంపెనీ పేరు  సదర్ లాండ్  ( Sutherland )
జాబ్ రోల్వాయిస్ ప్రాసెస్ ఎక్జిక్యూటివ్ ( Voice Process Executive )
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
జాబ్ లొకేషన్హైదరాబాద్

Latest Sutherland Recruitment 2023 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు సదర్ లాండ్ ( Sutherland )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ద్వారా వాయిస్ ప్రాసెస్ ఎక్జిక్యూటివ్ ( Voice Process Executive )  విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Cognizant లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 ఇంటర్ వారికి అమెజాన్ ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తుంది

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Genpact లో భారీగా ఉద్యోగాలు

ALSO READ  AP Govt Jobs 2023 | 8th 10th తో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు

🔥 Samsung కంపెనీ వారు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!