10th తో SBI లో 10,970 ఉద్యోగాలు | Latest SBI Notification 2024 | Latest SBI Jobs In Telugu
Latest SBI Notification 2024 | Latest SBI Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు SBI Life వారు భారీ శుభవార్త చెప్పింది. SBI Life లో కొత్తగా ఏజెంట్ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. ఇందులో ఉన్న ఏజెంట్ జాబ్స్ అన్ని Work From Home ఉద్యోగాలు. జాబ్ కోసం మీరు ఎక్కడికి వెల్ల వలసిన అవసరం లేదు, చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి, ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు పే చేయవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest SBI Notification 2024 Overview :
Table of Contents
కంపెనీ పేరు | SBI Life |
జాబ్ రోల్ | ఏజెంట్ |
విద్య అర్హత | 10th మాత్రమే |
ఖాళీలు | 10,970 |
ఎంపిక విధానం | మెరిట్ / ఇంటర్వ్యూ |
జీతం | 25,000 |
జాబ్ లొకేషన్ | వర్క్ ఫ్రమ్ హోమ్ |
Latest SBI Notification 2024 Full Details In Telugu :
కంపెనీ పేరు :
SBI Life లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
జాబ్ రోల్ :
SBI Life ప్రతి గ్రామంలో ఒక ఏజెంట్ ఉద్యోగం ను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10,970 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో రైల్వే లో కొత్తగా 4660 పైగా ఉద్యోగాలు
🔥 వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 Income Tax లో ఫీజు పరీక్ష లేకుండా 35,000 జీతంతో ఉద్యోగాలు
🔥 TSRTC లో ఫీజు పరీక్ష లేకుండా కొత్త ఉద్యోగాలు
బాధ్యతలు :
- ఖాతాదారులతో సమావేశం.
- ఆర్థిక మార్గదర్శకత్వం మరియు సలహాలను అందిస్తోంది.
- ఆర్థిక అవసరాల విశ్లేషణలను పూర్తి చేయడం.
- అనుకూలీకరించిన ప్రణాళికలను రూపొందించడం మరియు వివరించడం.
- పన్ను పెట్టుబడి వ్యూహాల పరిజ్ఞానాన్ని ఉపయోగించడం.
- ఆర్థిక పోర్ట్‌ఫోలియోలను అంచనా వేయడం.
ప్రమాదాన్ని విశ్లేషించడం.
- -భవిష్యత్తులో పెట్టుబడి పెట్టేందుకు ఖాతాదారులను ప్రోత్సహించడం.
స్కిల్స్ :
- బలమైన మౌఖిక మరియు వ్రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు.
- వృత్తిపరమైన ప్రదర్శన.
- తాజా ఉత్పత్తులు మరియు ప్రయోజనాలలో కొనసాగుతున్న శిక్షణ.
- ఉత్పత్తి లాంచ్‌లు మరియు సెమినార్‌లకు హాజరు.
- రాష్ట్ర నిబంధనలు మరియు విధానాల ప్రకారం వర్తింపు.
విద్య అర్హత :
కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు :
Apply చేసుకునే వారు ఎలాంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
మీ గ్రామంలో Apply చేసుకున్న వారిని మెరిట్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ జాబ్ నీ మీ సొంత గ్రామంలోనే చేయాలి. ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
Apply విధానం :
కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. ఈ జాబ్స్ కి పోస్ట్ ద్వారా అప్లై చేయకూడదు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి 25,000 జీతం ఇస్తారు.
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ వెబ్సైట్ నీ చెక్ చేసుకోగలరు.
Apply Online : Click Here