AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో మున్సిపల్ ఆఫీస్ లో 1500 ఉద్యోగాలు | Latest DSSSB Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest DSSSB Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు మున్సిపల్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ , క్లర్క్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest NIRDPR Notification 2023 | ఫీజు పరీక్ష లేకుండా గ్రామ పంచాయతీ లో ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest DSSSB Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ మున్సిపల్ ఆఫీస్
జాబ్ రోల్స్ అసిస్టెంట్, క్లర్క్ జూనియర్ అసిస్టెంట్ etc
విద్య అర్హత10th / ఇంటర్
అనుభవంలేదు
వయస్సు18 – 42
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest DSSSB Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు మున్సిపల్ ఆఫీస్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ALSO READ  10th తో రైల్వే లో 6,100 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Latest Jobs In Telugu

ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, క్లర్క్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 1500  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో  10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో HDFC బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా 14,600 ఉద్యోగాలు

🔥 57,000 జీతంతో ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో తెలంగాణ అగ్నిమాపక శాఖ లో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో AP ICDS లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

ALSO READ  10th తో AP లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2023 | AP Govt Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18  నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 45,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారినీ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి తేది : 17.04.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!