AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

8th తో పోస్ట్ ఆఫీస్ లో కొత్తగా గ్రూప్ C ఉద్యోగాలు | Latest Postal Department Notification 2023 | Postal Jobs In Telugu

Latest Postal Department Notification 2023 | Postal Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ – C విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం 8th / 10th పాస్  అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  అమెజాన్ Flipkart D మార్ట్ లో భారీగా జాబ్స్ | Amazon Flipkart D Mart Packing Jobs In Telugu | Latest Private Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Postal Department Notification 2023 Overview :

ఆర్గనైజేషన్పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్ గ్రూప్ – C
విద్య అర్హత8th / 10th
వయస్సు18 – 30
జీతం35,000
Apply విధానంఆఫ్లైన్
చివరి తేది30.01.2024

Latest Postal Department Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ న్నద్ఈ విడుదల చేశారు.

ALSO READ  Latest Jio Recruitment 2023 | తెలుగు వస్తేనే Apply చేయండి | Jio Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ లో గ్రూప్ – C  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.

విద్య అర్హత :

కేవలం 8th /10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో Income Tax లో ఫీజు పరీక్ష లేకుండా 291 ఉద్యోగాలు

🔥 AP MRO OFFICE లో ఫీజు పరీక్ష లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో 857 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 ఇంటర్ తో 119 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

వయస్సు :

ALSO READ  Latest Accenture Recruitment 2023 | వెంటనే జాయిన్ అయ్యే వారికి ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Work From Home Jobs 2023

 18 – 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 35,0000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు 

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 30.01.2024

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!