AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Police Academy Notification 2023 | ఇంటర్ తో పోలీస్ అకాడెమీ లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

Latest Police Academy Notification 2023 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు పోలీస్ అకాడెమీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు జూనియర్ ప్రోజెక్షనిస్ట్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, Apply  చేసుకున్న వారికి స్కిల్ టెస్ట్ పెత్తి జాబ్ ఇస్తారు. జాబ్ లో సెలెక్ట్ అయిన వారికి 48,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Police Academy Notification 2023 Overview :

ఆర్గనైజేషన్పోలీస్ అకాడెమీ
జాబ్ రోల్స్డేటా ఎంట్రీ ఆపరేటర్ జూనియర్ ప్రోజక్షనిస్ట్
ఖాళీలు03
విద్య అర్హత ఇంటర్
జీతం48,000
ఎంపిక విధానంమెరిట్ / స్కిల్ టెస్ట్

Latest Police Academy Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు పోలీస్ అకాడెమీ  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు జూనియర్ ప్రొజెక్షన్ విభాగంలో మొత్తం 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం  ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో 3100 పైగా ఉద్యోగాలు

🔥 10th తో 84,800 ప్రభుత్వ ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP లో 8300 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరిని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 11.10.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!