AP Govt JobsAP Local JobsBank JobsBusinessHyd JobsLatest Govt jobsPrivate JobsPrivate JobsRailway JobsSchemesTS Govt JobsTS Local Jobs

Latest AP Govt Jobs 2023 | 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా 100 ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest AP Govt Jobs 2023 | Latest Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP గ్రంధాలయ శాఖ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 8th  /10th పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Govt Jobs 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP గ్రంధాలయ శాఖ
జాబ్ రోల్స్లైబ్రరీ అసిస్టెంట్
విద్య అర్హత7th / 10th
ఖాళీలు100
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం25,000

Latest AP Govt Jobs 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP గ్రంధాలయ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ ఖాళీలు :

AP గ్రంధాలయ శాఖలో లైబ్రరీ  అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో భర్తీ చేసే ఉద్యోగాలను క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు 7th  / 10th పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 3,100 పైగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో పోలీస్ అకాడెమీ లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 AP లో 8300 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!