Private JobsPrivate Jobs

Latest Paytm Recruitment 2023 |4 రోజులో జాబ్ లో ఉంటారు|Work from home jobs

Latest Paytm Recruitment 2023 |Work From Home Jobs

Hello Friends…. ప్రముఖ NETBANKING దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Paytm కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Digital Marketing Intern విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Jobs in Hyderabad

Latest Paytm Recruitment 2023 Overview :

కంపనీ పేరుPaytm
జాబ్ రోల్డిజిటల్ Marketing Intern
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవంఅవసరం లేదు

Latest Paytm Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ NETBANKING కంపనీ అయినటువం Paytm నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Digital Marketing Intern విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Paper cups making machine

బాధ్యతలు :
Paytm ఇన్‌సైడర్‌లో ఈవెంట్‌ల విస్తరణ కోసం డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్‌లను అభివృద్ధి చేయడానికి ప్రాంతం యొక్క వ్యాపార అభివృద్ధి & కంటెంట్ బృందంతో కలిసి పని చేయండి.

Paytm ఇన్‌సైడర్‌లో ఈవెంట్‌లు మరియు వర్గాల కోసం ప్లాట్‌ఫారమ్, ఇమెయిల్ మరియు సోషల్ మీడియా మార్కెటింగ్ ప్లాన్‌లను అమలు చేయండి.

ప్రభావం మరియు సామర్థ్యం కోసం డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్‌లను ట్రాక్ చేయండి మరియు నివేదించండి.

డిజిటల్ మార్కెటింగ్ పనితీరులో నిరంతర మెరుగుదల కోసం వివిధ ఆప్టిమైజేషన్ పద్ధతులను అమలు చేయండి!

మరిన్ని ఉద్యోగాలు :
🔥 Flipkart లో భారీగా work from home ఉద్యోగాలు

ALSO READ  వెంటనే జాయిన్ అయ్యే వారికి కాగ్నిజెంట్ లో భారీగా ఉద్యోగాలు | Latest Cognizant Recruitment 2024 | Latest Jobs In Telugu

🔥 Seimens లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 Genpact లో భారీగా ఉద్యోగ అవకాశాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ACROSS INDIA లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలలో 40000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!