Private JobsPrivate Jobs

Latest Genpact recruitment 2023|4 రోజులో జాబ్ లో ఉంటారు|work from home

Genpact Recruitment 2023|work from home

Hello Friends…. ప్రముఖ TECH దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Genpact కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Management Trinee విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  భారీగా Chat చేసే ఉద్యోగాలు | Latest Genpact Recruitment 2024 | Latest Jobs In Telugu

Latest Genpact Recruitment 2023 Overview :

కంపనీ పేరుGenpact
జాబ్ రోల్Management
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవంఅవసరం లేదు

Latest Genpact Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ TECH కంపనీ అయినటువం Genpact నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Management Trinee విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Used ac

బాధ్యతలు :
ఈ పాత్రలో, O2C డొమైన్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలకు మీరు బాధ్యత వహిస్తారు.

ఆర్డర్‌ను బిల్ చేయడానికి కొనుగోలు ఆర్డర్ (PO) అభ్యర్థనలను ధృవీకరించండి.

క్లయింట్‌ల ఫీడ్‌బ్యాక్ కోసం నిరంతరం సంభాషించడం మరియు అవసరమైన చోట వారికి మద్దతు ఇవ్వడం.
క్లయింట్ యొక్క నిరీక్షణ ప్రకారం వివిధ ప్రదేశాలలో ఎప్పుడైనా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది

సేకరణలు మరియు వివాద నిర్వహణకు సంబంధించిన ఆర్డర్ టు క్యాష్ నిర్వహించండి, వ్యూహాన్ని అమలు చేయండి & అమలు చేయండి

పాస్ బకాయి మొత్తాలను సేకరించడం కోసం కాల్‌లు మరియు ఇమెయిల్‌ల ద్వారా తుది కస్టమర్‌లతో పరస్పర చర్య.

సమావేశ సేకరణల సంఖ్యలు/లక్ష్యాలు (నెలవారీ/ త్రైమాసికం/ వార్షికంగా)

ఇ-మెయిల్, ఫ్యాక్స్ మరియు కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా కస్టమర్ మరియు దేశం/ప్రాంతీయ FD రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్.


మరిన్ని ఉద్యోగాలు :
🔥 Flipkart లో భారీగా work from home ఉద్యోగాలు

ALSO READ  Filpkart

🔥 Wipro లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 Deloitte లో భారీగా ఉద్యోగ అవకాశాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ACROSS INDIA లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలలో 35000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!