AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest NCL Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా బొగ్గు గనుల శాఖలో 700 ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest NCL Recruitment 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు బొగ్గు గనుల శాఖ ( Northern Coalfields Limited ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిప్లొమా / B.Tech పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

  TELEGRAM GROUP : CLICK HERE

మా Instagram పేజీ నీ ఫాలో అవ్వడం ద్వారా Instagram లో కూడా జాబ్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు వెంటనే కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి Follow అవ్వండి

INSTAGRAM LINK : CLICK HERE

Latest NCL Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్బొగ్గు గనుల శాఖ ( NCL )
జాబ్ రోల్స్టెక్నీషియన్
విద్య అర్హతడిప్లొమా / B.Tech
అనుభవంలేదు
జీతం9000
ఎంపిక విధానంమెరిట్

Latest NCL Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు బొగ్గు గనుల శాఖ( Northern Coalfields Limited )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 700 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP హెల్త్ మిషన్ లో ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 సౌత్ సెంట్రల్ రైల్వే లో 1000 పైగా ఉద్యోగాలు

🔥 విప్రో లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా గుమస్తా ఉద్యోగాలు

🔥Phone Pe లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిప్లొమా / B.Tech పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అప్రెంటిస్ రూల్స్ ప్రకారం 9,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్టు చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 03.08.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!