AP Govt JobsLatest Govt jobs

AP Health Mission Recruitment 2023 | AP లో ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest Jobs In Telugu

AP Health Mission Recruitment 2023 | Latest Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్  ద్వారా సూపర్వైజర్, అకౌంటెంట్, కో ఆర్డినేటర్విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLIK HERE

మీరు జాబ్ అప్డేట్స్ నీ Instagram లో తెలుసుకోవచ్చు క్రింద ఇచ్చిన లింక్ నీ క్లిక్ చేసి మా page నీ Follow అవ్వండి

Instagram : CLICK HERE

AP Health Mission Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  Latest Wipro Recruitment 2024 | తెలుగు వారికి విప్రో లో భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu
ఆర్గనైజేషన్నేషనల్ హెల్త్ మిషన్
జాబ్ రోల్స్సూపర్వైజర్ అకౌంటెంట్ కో ఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కమిటీ మెడికల్ ఆఫీసర్
విద్య అర్హతడిగ్రీ
వయస్సు18 – 42  సంవత్సరాలు
జీతం50,000

AP Health Mission Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ హెల్త్ మిషన్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్, అకౌంటెంట్, కో ఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కమిటీ, మెడికల్ ఆఫీసర్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Latest TCS Recruitment 2023 | TCS లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / MBBS పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా  మొత్తం 05 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 సౌత్ సెంట్రల్ రైల్వే లో 1000 పైగా ఉద్యోగాలు | అర్హత : 10th / ఇంటర్

🔥 ఇంటర్ తో AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా గుమస్తా ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | జీతం 1,00,000

🔥 APSRTC లో 10th తో 6500 పైగా ఉద్యోగాలు

🔥 విప్రో లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

ALSO READ  Latest AP Contract Jobs 2023 | AP లో పరీక్ష లేకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే 50,000 పైనే జీతం ఇస్తారు

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 04.08.2023

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!