Private JobsPrivate Jobs

తెలుగు మాట్లాడే వారు కావాలి | Latest Licious Recruitment 2023 | Work From Home Jobs

Latest Licious Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends……..Work From Home జాబ్ చేయాలనుకునే వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు లూసియస్ ( Licious Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో స్టోర్ ఎక్జిక్యూటివ్ ( Store Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Lucious కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 20,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Sutherland Recruitment 2023 : ఇంటర్ పాస్ అయ్యుంటే చాలు జాబ్ పక్కా

TELEGRAM GROUP : CLICK HERE

Latest Licious Recruitment 2023 Overview :

కంపెనీ పేరులూసియస్ ( LIcious )
జాబ్ రోల్స్టోర్ ఎక్జిక్యూటివ్
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
జీతం20,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest Licious Recruitment 2023 Full Details :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు లూసియస్ ( Licious )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ స్టోర్ ఎక్జిక్యూటివ్ ( Store Executive ) విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

సంబంధిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఉబర్ కంపెనీ 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 Flipkart లో అత్యవసరంగా భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

🔥 తెలుగు వచ్చిన వారికి Deloitte కంపనీ లో భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో అమెజాన్ లో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 రైల్వే లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  AP Upadhi Hami Recruitment 2023 | 10th తో AP లోని ఉపాధి హామీ లో 3590 ఉద్యోగాలు | AP Govt Jobs

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 20,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మమొదటి2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 20,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!