Private JobsPrivate Jobs

Latest HCL Recruitment 2023| వెంటనే జాయిన్ అవ్వాలి | Work From Home Jobs

Latest HCL Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends…. ప్రముఖ Tech కంపెనీ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు HCL ( HCL Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి selection process విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. ఇవి Work From Home Jobs చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  NCL notification

Latest HCL Recruitment 2023 Overview :

కంపనీ పేరుHCL
జాబ్ రోల్Section Process
విద్యా అర్హత డిగ్రీ / BE / B.tech
అనుభావముఅవసరం లేదు
జీతం50000

Latest HCL Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు HCL నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Selection process విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
బాధ్యతలు :

కార్యాచరణ మరియు ఆర్థిక డేటా విశ్లేషణ రెండింటిలోనూ బలమైనది

డేటాను మానిప్యులేట్ చేయడానికి మరియు పెద్ద డేటా సెట్‌ల నుండి అంతర్దృష్టులను గీయడానికి గణాంక కంప్యూటర్ భాషలను (R, పైథాన్, SLQ, మొదలైనవి) ఉపయోగించి అనుభవం.

ALSO READ  Dried cut coconuts

వివిధ రకాల మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ (క్లస్టరింగ్, డెసిషన్ ట్రీ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌లు మొదలైనవి) మరియు వాటి వాస్తవ-ప్రపంచ ప్రయోజనాలు/లోపాల గురించిన పరిజ్ఞానం.

అధునాతన గణాంక పద్ధతులు మరియు భావనల పరిజ్ఞానం (రిగ్రెషన్, పంపిణీల లక్షణాలు, గణాంక పరీక్షలు మరియు సరైన వినియోగం మొదలైనవి) మరియు అప్లికేషన్‌లతో అనుభవం.

ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్ టెక్నిక్స్ మరియు బిజినెస్ స్ట్రాటజీల ఆప్టిమైజేషన్ మరియు మెరుగుదల కోసం కంపెనీ డేటాబేస్‌ల నుండి డేటాను గని మరియు విశ్లేషించండి.

కొత్త డేటా సోర్స్‌లు మరియు డేటా సేకరణ టెక్నిక్‌ల ప్రభావం మరియు ఖచ్చితత్వాన్ని అంచనా వేయండి.

డేటా సెట్‌లకు వర్తింపజేయడానికి అనుకూల డేటా నమూనాలు మరియు అల్గారిథమ్‌లను అభివృద్ధి చేయండి.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 Walmart లో భారీగా work from home ఉద్యోగాలు

ALSO READ  Institute of hotel management, catering technology & applied nutrition Notification

🔥 Amazon లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 Google లో భారీగా ఉద్యోగ అవకాశాలు

🔥 Concentrix లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

జీతం :.
జాబ్ లో చేరగానే నెలకు 50,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇవి Work From Home ఉద్యోగాలు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.


ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!