AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest High Court Notification 2023 | 10th తో హై కోర్ట్ లో ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

Latest High Court Notification 2023 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. హై కోర్ట్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో వాచ్ మెన్ / ప్యూన్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా జాబ్ ఇస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 7,318 ఉద్యోగాలు | Latest RRB Notification 2023 | Railway Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest High Court Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్హై కోర్ట్
జాబ్ రోల్స్వాచ్ మెన్ / ప్యూన్
విద్య అర్హత10th
వయస్సు18 – 36 సంవత్సరాలు
జీతం25,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest High Court Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు హై కోర్ట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

 హై కోర్ట్ లో వాచ్ మెన్ / ప్యూన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  .

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  10th తో TS గ్రామ పంచాయతీ లో 9,000 ఉద్యోగాలు | Latest TS Govt Jobs 2024 | Latest Jobs In Telugu

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ప్రభుత్వ సంస్థలో ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 ప్రభుత్వ స్కూల్స్ లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP లో భారీగా ఔట్ సోర్సింగ్ & కాంట్రాక్ట్ ఉద్యోగాలు

🔥 10th తో జిల్లా కోర్ట్ లో భారీగా ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 36 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 36 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  10th తో APSRTC లో 6,580 ఉద్యోగాలు | Latest APSRTC Notification 2023 | APSRTC Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన వారినీ మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు 25,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 26.10.2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!